చంద్రబాబు, ఇమ్రాన్ ఖాన్ ల హెచ్చరికలు ఒకేలా ఉన్నాయి

విజయసాయిరెడ్డి ట్వీట్‌

అమరావతి:  పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత్ కు చేస్తున్న హెచ్చరికలు, ప్రజలు ఈడ్చికొడితే ఎక్కడో పడిన చంద్రబాబు హెచ్చరికలు ఒకేలా ఉన్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. కేవలం 3 నెలల్లోనే ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్ విఫలమయ్యారని చంద్రబాబు చెబుతున్నారని దుయ్యబట్టారు. అర్జంటుగా కుర్చీని ఖాళీ చేయాలని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. ఈ మేరకు ట్వీట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top