వెల‌గ‌పూడి ప‌చ్చ వైర‌స్‌కు బ్రేకులు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:  టీడీపీ ఎమ్మెల్యే వెల‌పూడి రామ‌కృష్ణ అక్ర‌మాల‌ను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌దర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత విజ‌య‌సాయిరెడ్డి ఎండ‌గ‌ట్టారు. విశాఖలో వ్యాపించిన  "వెలగపూడి పచ్చ వైరస్"కు బ్రేకులు. నైట్  ఫుడ్ కోర్టులను ఆక్రమించేశాడు. ఒక్కొక్కరి నుంచి లక్షలు కొల్లగొట్టాడు - వీధి వ్యాపారులను తరిమేశాడు. చిరువ్యాపారాలను మింగేసిన ఆ వెలగపూడి వైరస్ ఇక వ్యాపించే ఛాన్స్ లేదు. మళ్లీ ప్రమాణాలు అంటూ డ్రామాలు  మొదలెడతాడేమో ? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

పప్పు!  నీ వాచ్ పనిచేస్తోందో లేదో చూసుకో. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారందరికి ఉచిత వ్యాక్సిన్లు ఇస్తామని సిఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గారు ప్రకటించిన తర్వాత నువ్వు డిమాండు చేయడం, ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు చదివినట్టుగా ఉంది. అందుకే అచ్చెన్న విసిగిపోయి,  భరించలేక అంత మాటన్నాడు అంటూ మ‌రో ట్వీట్ చేశారు.

Back to Top