గన్నవరం నుంచి బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్ 

విజ‌య‌వాడ‌: గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వైయ‌స్ఆర్ సీపీ  గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజయమ్మ, అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి ప్లీన‌రీకి బ‌య‌లుదేరారు. నాగార్జున వర్సిటీ ఎదురుగా జరిగే వైయ‌స్ఆర్‌సీపీ  ప్లీనరీలో వారు పాల్గొననున్నారు.

తాజా వీడియోలు

Back to Top