దాచేపల్లి ఘటనపై సీఎం సీరియస్‌

తాడేపల్లి: దాచేపల్లి ఘటనపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. పెదగార్లపాడులో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీ, కలెక్టర్‌ను ఆదేశించారు. ఎక్కడా ఇలాంటి ఘటనలు జరగడానికి వీల్లేకుండా కఠినంగా వ్యవహరించాలని పోలీసులు, అధికారులకు సీఎం సూచించారు.

Read Also: ఒక్క శాతం కూడా రాని పార్టీకి ఆయన జాతీయ అధ్యక్షుడట?

తాజా ఫోటోలు

Back to Top