పార్టీ బాధ్యతల నుంచి మారెప్పకు విముక్తి

హైదరాబాద్ :

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, మాజీ మంత్రి మూలింటి మారెప్పను పార్టీ బాధ్యతల నుంచి విముక్తి చేసినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. మారెప్ప శాసనసభ టికెట్‌ ఆశించాని, ఆయన అభ్యర్థిత్వాన్ని ఆమోదించే పరిస్థితి లేకపోవడంతో అధ్యక్షుడు, పార్టీ మీద గత కొద్ది రోజులు అసత్య ఆరోపణలు, విమర్శలు చేశారుని ప్రకటన వివరించింది. ఈ నేపథ్యంలో మారెప్ప సేవలు పార్టీ ఉపయోగించుకోవడం సరికాదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top