<br/>ప్రకాశం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇంకొల్లులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు అశేష జనం హాజరుకావడంతో పట్టణం కిక్కిరిసిపోయింది. ఇసుక వేస్తే రాలనంత మంది ప్రజలు హాజరుకావడంతో ఇంకొల్లు జనసంద్రమైంది. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌జగన్ ప్రసంగిస్తున్నారు.