దార్ల‌పూడిలో 242 రోజు ముగిసిన జ‌గ‌న్ పాద‌యాత్ర‌

 వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర 242 రోజు విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం దార్ల‌పూడిలో ముగిసింది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఓర్పుగా వింటూ.. భ‌రోసా నిస్తూ ఓపిక‌గా  సాగిన్న   ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో వేల సంఖ్య‌లో ప్ర‌జ‌లు మ‌మేకమ‌య్యారు.  పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం కైలాస‌ప‌ట్నం మీద‌గా చౌడ‌వాడ క్రాస్‌,గొట్టివాడ‌, పండూరు క్రాస్‌,రామ‌చంద్ర‌పురం క్రాస్‌, దార్ల‌పూడి జంక్ష‌న్ మీద‌గా, దార్ల‌పూడి వ‌రుకూ పాద‌యాత్ర కొన‌సాగింది. జ‌గ‌న్ క‌ష్టాన్ని ప్ర‌జ‌లు గుర్తిస్తున్నార‌ని  సుమారు 3వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేయ‌డం జ‌గ‌న్‌కే సాధ్య‌మ‌ని విశాఖ జిల్లా ప్ర‌జ‌లు అంటున్నారు.  నియోజ‌క‌వ‌ప్ర‌జ‌లు అంటున్నారు. జ‌గ‌న్ సీఎం అయ్యే రోజులు ద‌గ్గ‌ర ప‌డున్నాయ‌ని, త‌మ‌కు మంచి రోజులు రానున్నాయ‌ని మేమంతా ఆశ‌తో ఎదురుచూస్తున్నామ‌ని విశాఖ జిల్లా వాసులు చెప్పుతున్నారు.
Back to Top