శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 312వ రోజు వైయస్ జగన్‌ను వేద పండితులు కలిశారు. జననేత ఆయురారోగ్యాలతో ఉండాలంటూ పండితులు దీవించారు. ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం కావాలని వారు ఆశీర్వదించారు.