ప్రభుత్వం నుంచి ప్రోత్సహం లేదన్నా..

జననేతను కలిసిన కోకో క్రీడాకారిణిలు

విజయనగరంః తమకు ప్రభుత్వం నుంచి సరైన ప్రోత్సహం లేదని కెల్లా గ్రామానికి చెందిన కోకో క్రీడాకారిణీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. ఆటను మెరుగుదిద్దుకోడానికి కోచ్‌ లేకపోవడంతో ఇబ్బందులు పడుతన్నామన్నారు.. జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన కూడా మారుమూల గ్రామాలకే పరిమితం కావాల్సివస్తుందన్నారు. ప్రాక్టీసు చేయడానికి  కనీసం గ్రౌండ్‌ సౌకర్యం కూడాలేదన్నారు. జగనన్నను కలిసి సమస్యను వివరించామని అధికారంలోకి వచ్చిన వెంటనే క్రీడలకు ప్రోత్సహం ఇవ్వడానికి చర్యలు తీసుకోంటామని భరోసా ఇచ్చారన్నారు.
Back to Top