ప్రజలకు అండగా

ముమ్మిడివరం నియోజకవర్గం వెైయస్ఆర్ కాంగ్రేస్ పార్టీ కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో నగర పంచాయతీ 18వార్డులో గడప గడపకు వెైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా పితాని మాట్లాడుతూ...చంద్రబాబు ఎన్నికల ముందు ప్రజలకు అబద్ధపు హామీలను ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు. బాబు అవినీతి, అక్రమ పాలనను వివరిస్తూ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేశారు. 

కనిగిరిః సియస్ పురం మండలం ఉప్పలపాడు గ్రామం గడప గడపకు వైయస్సార్ సిపి కార్యక్రమ జైత్రయాత్ర లో కనిగిరి వైయస్సార్ సిపి ఇంచార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొన్నారు. 

Back to Top