రేపు ఎమ్మెల్యే కాకాణి రాక‌

ముత్తుకూరుః నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే కాకాణి గోవ‌ర్థన్‌రెడ్డి మంగ‌ళ‌వారం ముత్తుకూరు మండ‌లంలో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు పార్టీ ట్రేడ్ యూనియ‌న్ క‌న్విన‌ర్ గండ‌వ‌రం సూరి సోమ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. మండ‌ల ప‌రిష‌త్ కార్యాల‌యంలో జ‌రిగే స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో ఎమ్మెల్యే పాల్గొని అభివృద్ధి ప‌నులపై అధికారుల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లుగా పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top