బోడుగుడిపాడులో గడప గడపకు వైయ‌స్ఆర్‌

నెల్లూరు:   దగదర్తి మండలంలోని బోడుగుడిపాడు గ్రామంలో మంగళవారం సాయంత్రం 5 గంటలకు  గడప గడపకు వైయ‌స్ఆర్‌ కార్యక్రమం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని పార్టీ జిల్లా  ప్రధాన కార్యదర్శి మన్నెమాల సుకుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనాలని ఆయన కోరారు.

తాజా వీడియోలు

Back to Top