విజయవాడ: దళితులకు న్యాయం చేస్తున్న ఏకైక వ్యక్తి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకర్ అన్నారు. సీఎం వైయస్ జగన్ విద్యా వైద్య రంగాల్లో కీలక మార్పులు తెచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు దళితులు గుర్తొస్తారని విమర్శించారు.