టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి

వైయస్‌ఆర్‌సీపీ నేత దేవినేని అవినాష్‌

విజయవాడ: టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో టీడీపీ నేతలు చెప్పాలని వైయస్‌ఆర్‌సీపీ నేత దేవినేని అవినాష్‌ ప్రశ్నించారు. ఉత్తరాంధ్రపై టీడీపీ నేతలు అతిప్రేమ చూపిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని పరిస్థితి అన్నారు.  జనాలు లేని చోట పవన్‌ సభలు పెట్టుకుంటున్నారని అవినాష్‌ ఎద్దేవా చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top