ఇద్దరు గొప్ప ముఖ్యమంత్రులను తయారు చేసిన మీకు మరొకసారి వందనం 

వైయ‌స్ విజ‌య‌మ్మ‌కు ఎమ్మెల్యే ఆర్కే రోజా జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

చిత్తూరు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ‌కు వైయ‌స్ఆర్‌సీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఎంతో మంది మహిళలకు మీరు ఆదర్శం.. స్త్రీ సంకల్పానికి మీ జీవితం నిదర్శనం.. దేశంలోనే ఇద్దరు గొప్ప ముఖ్యమంత్రులను తయారు చేసి ప్రజలకు అందించిన మీకు మరొకసారి వందనం అంటూ రోజా ట్వీట్ చేశారు.

Back to Top