రాష్ట్రంలో 11,159 రైతు భరోసా కేంద్రాలు

మంత్రి కన్నబాబు
 

తాడేపల్లి: రాష్ట్రంలో ఏప్రిల్‌ నాటికి 11,159 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. రైతుల కోసం సీఎం వైయస్‌ జగన్‌ వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తున్నారని చెప్పారు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు లేకుండా చేస్తామని వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

తాజా ఫోటోలు

Back to Top