మహిళలకు పదవులు ఇచ్చినా టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారు

మంత్రి అవంతి శ్రీనివాస్‌
 

విశాఖ: మహిళలకు సీఎం వైయస్‌ జగన్‌ ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. సింహాచలం ట్రస్ట్‌ బోర్డ్‌ చైర్మన్‌గా మహిళను నియమించి సీఎం వైయస్‌ జగన్‌ రికార్డు సృష్టించారని తెలిపారు. మహిళలకు పదవులు ఇచ్చినా టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు.
 

Back to Top