ప్రాజెక్టుల‌పై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి: పోలవరం ప్రాజెక్టు తో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతి పై అధికారులతో ముఖ్య‌మంత్రి  క్యాంపు కార్యాలయంలో సీఎం వైయ‌స్ జగన్  సమీక్ష నిర్వ‌హించారు.  స‌మావేశంలో మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌, ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top