పవన్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి 

మంత్రి బాలినేని శ్రీ‌నివాస‌రెడ్డి
 

ప్రకాశం: పవన్‌ కల్యాణ్‌కు చిత్తశుద్ధి ఉంటే ఒంటరిగా పోటీ చేయాలని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో పవన్‌ను ప్రజలు రెండు చోట్ల ఓడించారని అన్నారు. టీడీపీ, జనసేన కలిసి ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top