<br/>విజయనగరం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శిఖబడి గ్రామానికి చెందిన పలువురు మహిళలు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తమకు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో పింఛన్లు వచ్చేవని, టీడీపీ అధికారంలోకివచ్చాక తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు విన్న వైయస్ జగన్ మనందరి ప్రభుత్వం వస్తుందని, అర్హులందరికీ పింఛన్ రూ.2 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.