టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్షన్‌ కింగ్‌

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి
 

తూర్పుగోదావరి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ కలెక్షన్‌ కింగ్‌ అని అనపర్తి వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి విమర్శించారు. రామకృష్ణ ఎంత అవినీతిపరుడో ప్రజలందరికీ తెలుసు అన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అవినీతిని సాక్ష్యాధారాలతో సహా చూపించి రుజువు చేస్తానని ప్రమాణం చేస్తా అన్నారు. తాను, తన భార్య బిక్కవోలు గణేష్‌ ఆలయంలో సత్య ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సూర్యనారాయణరెడ్డి పేర్కొన్నారు.  
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top