Form c7

12-03-2019

ysrcp formation day ananthpur
12-03-2019 12:12 PM
అనంతపురం జిల్లాలో వాడవాడలా  వైయస్‌ఆర్‌సీపీ  ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించి కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు.
Back to Top