స్పీకర్ :యం.వెంకట ప్రసాద్ -ఫిబ్రవరి 19,2012

మహాశివరాత్రి పర్వదినాన రాష్ట్ర, దేశవిదేశాలలో స్థిరపడిన తెలుగు ప్రజానీకానికి శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ పవిత్రమైన శివరాత్రినాడు ప్రజలందరూ భక్తి శ్రద్దలతో పూజించి తదుపరి జాగారం అనుసరించి ఆ మహా శివుని ఆశీస్సులు పొంది సుఖ శాంతులతో, ఆయురోగ్యాలతో ఉండగలరని శ్రీ వై.యస్. జగన్ మోహన్ రెడ్డి గారు ఆకాంక్షిస్తూ ఆ పరమేశ్వరుని వేడుకున్నారు.

                                                                                                               (యం.వెంకట ప్రసాద్)

                                                                          స్టేట్-మీడియా కో-ఆర్డినేటర్

Back to Top