<br/>విజయనగరం: వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 281వ రోజు పాదయాత్ర కోటగండ్రేడు గ్రామంలో కొనసాగుతోంది. అడుగడుగునా వైయస్ జగన్‌కు జననీరాజనం పలుకుతున్నారు. రాజన్న బిడ్డకు సమస్యలు చెప్పుకుంటున్నారు. గ్రామంలో రజకులు జననేతకు వినతిపత్రం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.