భూకంపంపై వైఎస్ జగన్ తీవ్ర ఆందోళన

హైదరాబాద్: నేపాల్, భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో సంభవించిన భూకంపం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
నేపాల్లో ఆస్తినష్టం, ప్రాణనష్టం పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అటు భారత ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మన పౌరుల భద్రతకు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

తాజా వీడియోలు

Back to Top