ప్రభుత్వాన్ని కూల్చే సమర్థత బాబుకే ఉంది: సబ్బం

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే సమర్థత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకే ఉందని అనకాపల్లి ఎంపీ సబ్బం హరి చెప్పారు. గురువారం చంచల్‌గుడా జైలులో జగన్మోహన్ రెడ్డిని కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్య చేశారు. పనికిమాలిన ప్రభుత్వం అంటూనే చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిణామాలన్నీ జగన్‌కు తెలుసని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top