*YSRCP celebrates Ganesh Chaturdhi*
*YS Jagan expresses deep grief over four deaths in lightning strikes*
𝗢𝗻𝗲 𝗧𝗲𝗮𝗰𝗵𝗲𝗿 𝗣𝗼𝘀𝘁. 𝗔 𝗥𝗼𝗹𝗹𝗲𝗿𝗰𝗼𝗮𝘀𝘁𝗲𝗿 𝗼𝗳 𝗧𝘄𝗶𝘀𝘁𝘀 & 𝗧𝘂𝗿𝗻𝘀 𝗶𝗻 𝘁𝗵𝗶𝘀 𝗗𝗦𝗖 𝗦𝗰𝗮𝗺!
*YS Jagan extends Vinayaka Chavithi Greetings*
*Order independent probe into constable recruitment: YSRCP Students' wing*
*Coalition fails to give water, but hands over prime lands for 99 paise in Vizag*
*Chandrababu turned Collectors' Conference into a platform to vent frustration: YSRCP*
*Auto-renewal of liquor shops will cost exchequer Rs 3,000 crore: YSRCP*
*YSRCP demands immediate payment of DA arrears to employees, pensioners*
*Kakani demands mandal-wise disclosure of land reverification data*
సోనియా చేతిలో కీలుబొమ్మలు
13 Sep 2012 7:21 AM

కేవీపల్లె: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ చేతిలో సీఎం కిరణ్, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు కీలుబొమ్మలుగా మారారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు పి.రఘురామిరెడ్డి గ్యారంపల్లెలో గురువారం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగసభలో నారాయణస్వామి మాట్లాడుతూ చంద్రబాబు, కిరణ్ కుమ్మక్కై జగన్మోహన్రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, వారు చేస్తున్న కుట్రలను ప్రజలుగమనిస్తున్నారన్నారు. బహిరంగ సభకు ముందు భారీ ర్యాలీ నిర్వహించారు. జై జగన్ నినాదాలతో గ్యారంపల్లె హోరెత్తింది.