జగ్జీవన్‌ రామ్‌కు వైయ‌స్ఆర్‌సీపీ నివాళులు

 హైదరాబాద్‌ :  బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి సందర్భంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఘనంగా నివాళులు అర్పించింది.  బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయనను  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం స్మరించుకున్నారు. అణ‌గారిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోసం జగ్జీవన్‌ రామ్‌ చేసిన సేవలను వైయ‌స్‌ జగన్‌ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.

Back to Top