రేపు మెగా ర‌క్తదాన శిబిరం

రాజ‌మండ్రి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జ‌న్మ‌దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకొని ఈ నెల 20వ తేదీ జ‌క్కంపూడి గ‌ణేష్ ఆధ్వ‌ర్యంలో మెగా రక్త‌దాన శిబిరం ఏర్పాటు చేశారు. రాజ‌మహేంద్ర‌వ‌రంలోని సుబ్ర‌మ‌ణ్యం మైదానంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ అభిమానులు పాల్గొని ర్త‌క‌దానం చేసి ప్రాణ‌దాత‌లు కావాల‌ని జ‌క్కంపూడి గ‌ణేష్ కోరారు. వివ‌రాల‌కు సెల్ నంబ‌ర్ 98487 82027ను సంప్ర‌దించాల‌ని సూచించారు.

తాజా వీడియోలు

Back to Top