అసెంబ్లీ: చంద్రబాబు మా పార్టీకి పేపర్ లేదంటున్నారు. చానల్ లేదంటున్నారు. వండుకున్నామేకు ఒక్క కూర, దండుకున్నామేకు పది కూరలు అన్న సామెత ఉంది. మాకు సాక్షి పేపర్ ఒక్కటే ఉంది. కానీ చంద్రబాబుకు ఎన్ని పత్రికలు, ఎన్ని చానల్స్ మద్దతు ఇస్తున్నాయో అందరికి తెలుసు. చంద్రబాబు మేడిన్ మీడియా, వైయస్ జగన్ మేడిన్ పబ్లిక్..ఇది వారిద్దరికి ఉన్న తేడా. Read Also: మన పిల్లల్ని ప్రపంచానికి పరిచయం చేయాలనే ఇంగ్లిష్ మీడియం