చంద్రబాబు మైండ్‌సెట్‌పై త్వరలో క్యాసెట్: బాలినేని

ఒంగోలు:

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు మైండ్ సెట్ పై త్వరలో ఆడియో క్యాసెట్ విడుదల చేయనున్నట్లు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ బాలినేని శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. సినిమా వాళ్ళ దర్శకత్వంలో ఆయన పాదయాత్ర చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఆంధ్రాలో పోటీకి కొండా సురేఖను ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.

Back to Top