తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని తన కార్యాలయంలో వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టర్లతో సమావేశంకానున్నారు. పెన్షన్లు, ఆసరా, చేయూత పథకాలపై సీఎం వైయస్ జగన్ అధికారులతో సమీక్ష జరపనున్నారు.