Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               ఇందిర‌మ్మ కాల‌నీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 289వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
గడప గడపకూ వైయస్సార్సీపీ
 • 13 Oct 2016

  ప్ర‌జా సంక్షేమానికి తూట్లు

  ప్ర‌త్తిపాడు:  ప్ర‌భుత్వం ప్ర‌జా సంక్షేమానికి తూట్లు పొడుస్తోంద‌ని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ప‌ర్వ‌త శ్రీ‌పూర్ణ‌చంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న రౌతులపూడి లో ప‌ర్య‌టించి, … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 13 Oct 2016

  డ్వాక్రా రుణ‌మాఫీ ఎక్క‌డ‌?

  రాజ‌మహేంద్ర‌వ‌రం(పిడింగొయ్యి):  టీడీపీ అధికారంలోకి వ‌స్తే డ్వాక్రా, రైతుల‌కు రుణమాఫీ చేస్తాన‌న్న చంద్ర‌బాబు హామీ రెండున్న‌రేళ్లు గ‌డుస్తున్న మోక్షం ల‌భించ‌డం లేద‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ ఆకుల వీర్రాజు అన్నారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 Oct 2016

  ఇన్‌పుట్ స‌బ్సిడీని ఎగ్గొట్టేందుకే రెయిన్‌గ‌న్స్‌

  పెద్దతిప్పసముద్రం:   స‌రైన వ‌ర్షాలు కుర‌వ‌క‌పోవ‌డంతో పంట‌ల‌న్నీ ఎండిపోతే అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదని, రెయిన్‌గ‌న్‌ల‌తో   చేతులు దులుపుకొని పోతున్నార‌ని ప‌లువురు రైతులు తంబ‌ళ్ళ‌ప‌ల్లి వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దిరెడ్డి ద్వాకానాథ్‌రెడ్డి ఎదుట వాపోయారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 Oct 2016

  పింఛ‌న్లు ఇవ్వ‌రు.. రుణం మంజూరు చేయ‌రు

  ముమ్మిడివ‌రం(కొత్త‌లంక‌): అర్హ‌త ఉన్నా ప్ర‌భుత్వం పింఛ‌న్లు ఇవ్వ‌డం లేద‌ని, క‌నీసం ఇంటి రుణాలు మంజూరు చేయ‌డం లేద‌ని కొత్త‌లంకకు చెందిన ప‌లువురు మ‌హిళ‌లు వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 12 Oct 2016

  ఏ గ‌డ‌ప‌కెళ్లినా స‌మ‌స్య‌లే...!

  ప్ర‌త్తిపాడు: ఏ గ‌డ‌ప‌కూ వెళ్లినా... ఏ మ‌నిషిని ప‌ల‌క‌రించినా స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నార‌ని తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజ‌క‌వ‌ర్గ కో-ఆర్డినేట‌ర్ ప‌ర్వ‌త పూర్ణ‌చంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయ‌న … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 08 Oct 2016

  చంద్రబాబు అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు

  అన్నీ బ‌డాయి మాట‌లేనందికొట్కూరు:  సీఎం చంద్ర‌బాబు పాల‌న‌లో బ‌డాయి మాట‌లు త‌ప్ప ప్ర‌జ‌ల‌కు ఒరిగిందేమీ లేద‌ని ఎమ్మెల్యే ఐజ‌య్య ఎద్దేవా చేశారు. మండ‌ల ప‌రిధిలోని వాడాల‌, మిట్ట‌కందాల గ్రామాల్లో గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 07 Oct 2016

  పనుల్లేక పస్తులుంటున్నాం

  చిత్తూరు: ఉపాధి ప‌నులు వంద రోజులు పూర్తి అవ‌డంతో అధికారులు త‌మ‌కు ప‌నులు క‌ల్పించ‌డం లేద‌ని ఓబీఆర్ కండ్రిగ గ్రామ‌స్తులు వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్యే రోజా ఎదుట ఆవేద‌న వ్య‌క్తం చేశారు. … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 07 Oct 2016

  చంద్రబాబుపై తీవ్ర అసహనం

  రోడ్డు వేశారు.. క‌ల్వ‌ర్టు మరిచారురాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  పిండిగొయ్య‌లోని బుచ్చ‌య్యన‌గ‌ర్ నుంచి గ్రామంలోకి వ‌చ్చే మొద‌ట వీధిలో ఎడ‌మ‌వైను క‌ల్వ‌ర్టు నిర్మాణం చేపట్ట‌క‌పోవ‌డంతో రోడ్డు కుంగిపోతుంద‌ని వైయ‌స్సార్‌సీపీ రూర‌ల్ కో-ఆర్డినేట‌ర్ ఆకుల వీర్రాజు … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 07 Oct 2016

  బూటకపు హామీలతో నయవంచన

  రైతును ప‌ట్టించుకోని ప్ర‌భుత్వంఆలూరు(అస్ప‌రి): వ‌రుస‌గా మూడేళ్లు క‌రువొచ్చినా ప్ర‌భుత్వం రైతుల‌ను ఆదుకోలేక‌పోయింద‌ని ఆలూరు ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం విమ‌ర్శించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా మండ‌ల ప‌రిధిలోని పుప్పాల‌దొడ్డి, … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2016

  తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టాడు

  వ‌రి పంట ముగిసే వ‌ర‌కు నీళ్లివ్వాలిఆళ్ల‌గ‌డ్డ‌(దొర్నిపాడు): వ‌రి పంట చేతికొచ్చేవ‌ర‌కు కేసీ కెనాల్ కు నీళ్లివ్వాల‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ రామ‌లింగారెడ్డి వద్ద ప‌లువురు రైతులు మొర‌పెట్టుకున్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మం … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2016

  టీడీపీకి కాలం చెల్లింది..వచ్చేది మన ప్రభుత్వమే

  మోసం.. ద‌గా...జ‌గ్గంపేట‌:  తెలుగుదేశం పార్టీ మోసం... ద‌గాకు మారుపేరుగా మారాయ‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ కోఆర్డినేట‌ర్ ముత్యాల శ్రీ‌నివాస్ అన్నారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ కార్య‌క్ర‌మంలో భాగంగా ఆయన పెంట‌ప‌ల్లి గ్రామంలో … గడప గడపకూ వైయస్సర్సీపీ

 • 06 Oct 2016

  ప్రచార ఆర్భాటం కోసం ప్రజాధనం లూటీ

  ఉన్న జాబులు పీకేస్తున్నారుశ్రీ‌శైలం(గాజుల‌ప‌ల్లె): అధికారంలోకి వ‌స్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే ఉన్న జాబుల‌ను పీకేస్తున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ బుడ్డా శేషారెడ్డి ఆరోపించారు. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కూ వైయ‌స్సార్ కాంగ్రెస్ … గడప గడపకూ వైయస్సర్సీపీ

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com