English
లాగిన్
సైట్ మ్యాప్
సంప్రదించండి
బుధవారం, మే 22, 2013
JUST IN
  • శ్రీ జగన్‌ అక్రమ నిర్బంధానికి నిరసనగా 28న ఇందిరాపార్కు వద్ద శ్రీమతి విజయమ్మ ధర్నా
  • సామాన్యుల సంక్షేమ‌ం కోసం తపించిన మహానేత డాక్టర్‌ వైయస్‌ఆర్‌: శ్రీమతి విజయమ్మ
  • అసలు టార్గెట్‌ను వదిలిన కాంగ్రెస్: ‌కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలపై జూపూడి ఆగ్రహం
  • శ్రీ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్ర్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోంది: గుంటూరులో అంబటి రాంబాబు
  • శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై ఏమిటీ ద్వంద్వ వైఖరి? : అంబటి రాంబాబు ధ్వజం
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రక్షణగా నిలుస్తున్న చంద్రబాబు: శ్రీమతి విజయమ్మ విమర్శ
  • బుధవారం ఉదయం పెంటపాడు నుంచి ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర
  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చంద్రబాబు పెత్తనం! : శోభా నాగిరెడ్డి విమర్శ
2013-05-22 13:51:34
టాప్ స్టోరీస్
  • అసలు టార్గెట్‌ను వదిలిన కాంగ్రెస్

    టార్గెట్‌ చేయాల్సిన వారిని వదిలేసి శ్రీ జగన్‌ లక్ష్యంగా వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నాయకులపై జూపూడి ప్రభాకర్‌రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహానేత కృషితో మంత్రులైన వారు ఆయన కుటుంబాన్నే విమర్శించడాన్ని తప్పుపట్టారు.
    చదవండి

  • జగన్‌పై ఏమిటీ ద్వంద్వ వైఖరి?

    శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని అనుసరిస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. గుంటూరులో ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు.
    చదవండి

  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాబు రక్షణ

    కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మైనార్టీలో పడిందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు, సంక్షేమం గురించి పట్టించుకోవడంలేదన్నారు.
    చదవండి

  • తాను తవ్విన గోతిలోనే పడిన కాంగ్రెస్

    జగనన్నను ఇబ్బంది పెట్టాలని కుట్ర చేసిన కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఇప్పుడు తాను తీసిన గోతిలో తానే పడిన చందంగా మారిందని శ్రీమతి షర్మిల ఎద్దేవా చేశారు. జిఓలు సక్రమమం అని ఆనాడే ...
    చదవండి

  • ప్రజల కష్టాలు పట్టని కిరణ్, చంద్రబాబు

    కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపైనా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ నిప్పులు చెరిగారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్‌లో మంగళవారం సాయంత్ర ఏర్పాటైన భారీ బహిరంగ ...
    చదవండి

  • కాంగ్రెస్‌ ప్రభుత్వంపై చంద్రబాబు పెత్తనం!

    కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడి హవా కొనసాగుతోందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విమర్శించింది. చంద్రబాబు కోరితే సిఎం కిరణ్‌రెడ్డిని కూడా గంటలోపే మార్చేసే విధంగా కాంగ్రెస్‌ లొంగిపోయిందని ఆరోపించింది.
    చదవండి

పార్టీ మాట
  • ప్రజల కష్టాలు పట్టని ప్రభుత్వం : కాగజ్ నగర్ ...
  • తాను తవ్వుకున్న గోతిలో తానే పడిన కాంగ్రెస్! : ...
  • వై.ఎస్.విజయమ్మ అద్వర్యంలొ వైకాపా లొ చేరిన MLA ...
  • నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభుత్వ నిర్లక్ష్యం : శ్రీమతి ...
  • జీవోలపై సీఎం వివరణ ఇవ్వాలి : శోభా నాగిరెడ్డి
  • ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన శ్రీమతి విజయమ్మ
  • ఆదిలాబాద్లో శ్రీమతి వైయస్ విజయమ్మకు సాదర స్వాగతం
  • ప్రజల పక్షాన నిలిచినందుకే శ్రీ జగన్ జైలులో ఉన్నారు: ...
  • కాంగ్రెస్ తాను తీసుకున్న గోతిలో తానే పడుతుంది : ...
  • జగన్ ను దెబ్బ తీయడం కోసమే కాంగ్రెస్ డ్రామా
  • శ్రీ జగన్ పై వేధింపులు ఆపండి! : ప్రధాని ...
  • కిరణ్ సర్కారును కాపాడుతున్న బాబు : షర్మిల
  • సిరిసిల్ల నేతన్నలకి విజయమ్మ భరోసా
  • చంద్రబాబు అవినీతిపై సీబీఐ విచారణ జరిపించరేం? : నల్లా సూర్యప్రకాశ్
  • ద్వారకా తిరుమల దేవాలయాన్ని సందర్శించిన షర్మిల
గ్యాలరీస్
మరిన్ని వార్తాంశాలు
మాకు వ్రాయండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ వెబ్‌ సైట్ గురించి మీ అభిప్రాయం, సలహాలు, సూచనలు, సమస్యలు ఏవైనా ఉంటే దయచేసి మాకు రాయండి. పార్టీ శ్రేయోభిలాషులుగా మీరు కూడా ఈ వెబ్ సైట్ కు రచనలు పంపించవచ్చు
.
ఫైల్ ని మాతో పంచుకోండి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కి వేదిక అయిన ఈ వెబ్ సైట్ లో పార్టీ గళానికి సహకరించే ఎలాంటి ఫైల్ అయినా మీరు మాతో పంచుకోవచ్చు. వీడియో, ఆడియో, ఫోటోస్, రిపోర్ట్స్, సమాచారం...ఏదైనా మీరు ఇక్కడి నుంచి నేరుగా మాకు పంపవచ్చు.