Printed on 23-10-2018 12:00:08 PM

వైయస్ ఆర్ కాంగ్రెస్ జాతీయకార్యదర్శిగా శ్రీకాంత్ రెడ్డి
హైదరాబాద్: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శిగా కడప జిల్లాకు చెందిన కడపల శ్రీకాంత్ రెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియాకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది.



కు ఈ నియాకం జరిగినట్లు