Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
డొంకతిరుగుడు
  • 03 Jan 2018

    కూలీనెంబర్ '0 '

    చంద్రబాబు ఆక్రోశం ఆవేదన చూస్తే అయ్యోపాపం అని కాదు, అయ్యా ఏమిటీ శాపం అని జనాలు ఛీదరించుకునేలా ఉంది. చచ్చేంత పని చేస్తున్నాను, చచ్చినట్టు ఓట్లు నాకే వేయండి అని … పూర్తిగా చదవండి

  • 02 Jan 2018

    పైన అమరావతి కింద నిషావతి

    డిసెంబర్ 31 అర్థరాత్రి.అమరావతి అంతా కోలాహలంగా ఉంది.అందరి చేతుల్లోనూ గ్లాసులు ఒక్కచోట చేరి సర్రున నురగలు కక్కుతున్నాయి.కిసకిసా నవ్వులు వినబడుతున్నాయి. అంతా ఆనందంగా నాట్యాలు చేస్తున్నారు.అప్పుడొచ్చాడు అక్కడికి అమరావతీధీశుడు.మర్యాద కోసం లేచి … పూర్తిగా చదవండి

  • 01 Jan 2018

    పెట్టుబడిలేని పంట గిట్టుబడి కాని పరిపాలన

    నూతన సంవత్సరం సందర్భంగా మనకో కొత్త విషయం తెలిసింది. ఇంత వరకూ చంద్రబాబు రాష్ట్రానికి సిఇవోగా పని చేస్తున్నాడని మాత్రమే ప్రజలకు తెలుసు. కానీ తాను మార్కెటింగ్ మేనేజర్ ని … పూర్తిగా చదవండి

  • 28 Dec 2017

    అప్పోత్సవం

    రోజుకో పండుగ పూటకో ఉత్సవం ఆనందంగా ఉండండి అన్నాడు చంద్రబాబు. అవునౌను. నేటి విశాఖ పరిస్థితి ఇలాగే అఘోరించింది. పనికిరాని పండగలు, అప్పుల్లో ఉత్సవాలు అన్నాడో పెద్దమనిషి ఈసడించుకుంటూ. ఏంటయ్యా … పూర్తిగా చదవండి

  • 20 Dec 2017

    చంద్రన్న పేరు ...కథా కమామిషూ!

    నీ పేరేంటి? అని అడిగితే నాయుడుగారు అన్నాడట ఎనకటికొకడు. అదేంటి..! గారు అని కూడా పేరులోనే ఉందా? అని అడిగాడట ఆ పెద్దమనిషి. కాదు కాదు అది నాకు గౌరవం … పూర్తిగా చదవండి

  • 18 Dec 2017

    చంద్రబాబు ఈవెంట్ మేనేజ్ మెంట్

    విశాఖలో ఓ ప్రైవేటు సదస్సులో పాల్గొన్న చంద్రబాబుగారు ఓ మహత్తరమైన విషయాన్ని తెలియజేసారు. డైరెక్టుగా తనో ఈవెంట్ మేనెజర్ ని అని ఒప్పుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలను రోజుకో కథ చెప్పి … పూర్తిగా చదవండి

  • 17 Dec 2017

    బాబు 20 ఏళ్ల స్కీమ్

    ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతిలో జీవిస్తే 20ఏళ్ల ఆయుష్షు పెరుగుతుందని శెలవిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అలెలాగబ్బా...అని జుట్టు పీక్కున్నారు తెలుగు తమ్ముళ్లు. తమకు తెలియకుండా బాబు ఏదో గొప్ప రహస్యాన్ని … పూర్తిగా చదవండి

  • 12 Dec 2017

    పవన్ మీద ఒట్టు. అన్నీ నిజాలే

    ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు చేసింది తప్పని తెలుసు.అయినా  ఆయన్ని ఏమీ అనకుండా ఎందుకు నిగ్రహంగా ఉన్నారో తెలుసా?అనుభవజ్ఞుడైన చంద్రబాబును ఏమన్నా అంటే..కురిసే వర్షాలు కురవకుండా ఆగిపోతాయి. పసిపిల్లలు … పూర్తిగా చదవండి

  • 12 Dec 2017

    సినిమా చూపిస్త మామా...

    పత్రికల్లో పతాక శీర్షికలకెక్కాలంటే పనికొచ్చేదో పనికిమాలినదో ఏదో ఒకపని చేయాలి. అసలు పత్రికల్లో పతాకాలెందుకు...? ప్రచారం కోసం...ప్రచారం ఎందుకు....? ఇలా అడిగితే అంతకు మించిన చవట దద్దమ్మ ఎవ్వరూ ఉండరు. … పూర్తిగా చదవండి

  • 08 Dec 2017

    నారా పవనం

    వ్యాపారం రెండు రకాలు. ఒకటి హోల్ సేల్. రెండు రీటైల్. రకం ఏదైనా వ్యవహారం వ్యాపారమే. వ్యాపారం ఎలా చేసినా వ్యాపారులకు కావాల్సింది లాభమే. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వ్యాపారం … పూర్తిగా చదవండి

  • 01 Dec 2017

    చంద్రబాబు కొరియా ప్రయాణం

    ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొరియాకు ప్రయాణం కట్టారు. దుబాయి, అమెరికాల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు కథ అమరావతికి కాకుండా కంచికి చేరడంతో, తర్వాత స్టంట్ లో భాగంగా కొరియా … పూర్తిగా చదవండి

  • 24 Nov 2017

    పప్పెట్లు - చప్పట్లు

    అసెంబ్లీఅంటేఏమిటి..? అడిగాడోసగటుఆంధ్రప్రదేశ్అమాయకుడు. చంద్రబాబుతత్వబోధచేసాడు‘అన్నిపక్షాలూస్వపక్షమై, సభ్యులుకీర్తిగానంచేయగా, స్వీయమెచ్చుకోళ్లకరతాళధ్వనులమధ్యసావధానంగాసాగేదేసభ’. అమాయకుడుమూర్ఛపోయాడు. ఇకఒకసారిసభలోకితొంగిచూస్తేఅపరకళాదురంధరులుకనిపిస్తారు. కవులు, కళ్లున్న కబోదరులుకూడాకనిపిస్తారు. విధివశాత్తూసభలోపోలవరంగురించిచర్చజరుగుతోంది… అయితేవినేచెవులకు, అర్థంఅయ్యేబుర్రకుఅదిచర్చకాదుఅని, సభ్యులుఅడిగేవిప్రశ్నలుకాదనితెలిసిపోతుండటంవిచారంగాఉంది. సభలోపోలవరంపైధూళిపాలదుమ్మురేపేలామాట్లాడుతున్నారు. పోలవరంప్రాజెక్టునుమేం  చేయలేము, మీరేచేయండనిచంద్రబాబుకుకేంద్రమేఅప్పజెప్పిందని, దాన్నిబట్టేచంద్రబాబుపైకేంద్రానికిఎంతనమ్మకమోతెలుస్తోందనిఆయనకితాబిచ్చారు. ప్రతిపక్షమేఅక్కడుండుంటేఅంతనమ్మకముంటేకేంద్రస్థాయికమిటీవచ్చిపరిశీలనచేసినివేదికలుకేంద్రానికిఎందుకుపంపిందనినిలదీసేవాళ్లు. ప్రతిపక్షంప్రస్తుతానికిసభలోలేదుగనుకఇప్పుడాప్రమాదంలేదు. మరో సభ్యుడుచంద్రబాబుఅష్టోత్రశతనామావళిలాంటిదేదోప్రిపేరైవచ్చారు. దాంతోపాటేఒకఅబద్ధాలపురాణాన్నికూడాపఠించారు. పాదయాత్రలోప్రతిపక్ష నేత … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com