Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             కడపలో ఉక్కు ఫ్యాకర్టీ నిర్మిస్తే యువతకు ఉద్యోగాలు దొరుకుతాయి, ప్రజలకు ఉపాధి లభిస్తుంది: ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి                               కడప స్టీల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శనివారం కడపలో మహా ధర్నా                               చింత‌ల‌ప‌ల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               దేశంలోనే సీనియర్‌ నాయకుడిని అని చెప్పుకునే చంద్రబాబు యూటర్న్‌ ఎందుకు తీసుకున్నారు: ఉమ్మారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు                               రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసమే రాజీనామాలు చేశాం: మేకపాటి రాజమోహన్‌రెడ్డి                               ప్రత్యేక హోదా కోసం పోరాటం కొనసాగిస్తూ ఉంటామని, సాధించే వరకు తమ పోరాటం ఆగదు : మిథున్‌ రెడ్డి                                వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజల హితం కోరి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశాం: ప‌్ర‌త్యేక‌హోదా కోసం రాజీనామా చేసిన ఎంపీలు                               వైయ‌స్ఆర్‌ సీపీ లోక్‌సభ సభ్యుల రాజీనామాలను ఆమోదించిన‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్                                శివకోడు నుంచి 195వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                 
డొంకతిరుగుడు
 • 04 May 2018

  నక్క వాతలు కాపీ కూతలు

  అనగనగా ఓ నక్క కథ అందరికీ తెలుసు...అడవిలో పులిలా ఉండాలనుకున్న ఓ తెలివిమాలిన నక్క, ఒంటికి వాతలు పెట్టుకుని అవే చారలనుకుందిట.... కాపీ కాట్ లా వచ్చిన నక్కను దుడ్డుకర్రతో … పూర్తిగా చదవండి

 • 03 May 2018

  కార్మిక బాబు ‘మేడే’ డాబు

  ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికెగిరిందట...ఇలాగే ఉంది బాబు మేడే స్పీచ్ చూస్తే. కార్మికులంతా తన సొంత తమ్ముళ్లే అన్నట్టు మాట్టాడారు చంద్రబాబు. ఆ మాటకొస్తే తెలుగు తమ్ముళ్ల కంటే వాళ్లే ఎక్కువ అన్నంత … పూర్తిగా చదవండి

 • 26 Apr 2018

  వ‌రానికి శాపం చంద్రబాబు..!

  త‌ల‌పాగా లేక‌బ‌ట్టి స‌రిపోయింది... లేక‌పోతేనా, త‌స్సాదియ్యా నా ప‌నోడిత‌నం ఏపాటిదో చూపిద్దును... అన్నాడ‌ట వెన‌క‌టికొక‌డు. అట్టావుంది.. స్వ‌యం ప్రక‌టిత  సీనియ‌ర్ మోస్ట్  రాజ‌కీయ నాయ‌కుడు చంద్రబాబు వాల‌కం చూస్తే. ఎలా … పూర్తిగా చదవండి

 • 24 Apr 2018

  హిందీలో తిడితే తెలుగులో పొగిడినట్టు

  ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కాదు. గుజరాత్ ఆంధ్రప్రదేశ్ కాదు. ఆవేశం వస్తే నేను బాలయ్య కాదు. అప్పుడు నేను మాట్లాడేది తెలుగూ కాదు. రగ్ రగోం మే రక్తం దౌడ్ తా … పూర్తిగా చదవండి

 • 21 Apr 2018

  చీకటిచెరలో

  సిగ్గుసిగ్గుంఎంతటవమానంమెంతటిఇన్సల్టుంప్రభుత్వంమీద, ప్రభుత్వఅధికారులమీదప్రతికూలవార్తలుప్రచురించేదమ్మెందుకువచ్చింది.మిగతాఅన్నిపత్రికలుపచ్చపుత్రికలైపసుపచ్చగాసుభిక్షంగాఉంటేసాక్ష్యాలువెంటేసుకొచ్చి  ఈపత్రికమాత్రంఇలాఎందుకుచేయాలింఏటికిఎదురీదినట్టూ, గంజాయివనంలోతులసిమొక్కున్నట్టూ ఆ ఒక్కటీప్రత్యేకంగాఎందుకుండాలింఅవినీతిజరగొచ్చుగాక,,,దాన్నిపనికిమాలినవార్తలమాటునదాచేయాలిగదాం!!అధికారదుర్వినియోగంజరగొచ్చుగాకందాన్నివక్రీకరించికీర్తిపతాకాలతోపతాకశీర్షికలకెక్కించాలికదా!!అంతేగానీప్రాజెక్టుల్లోఅవకతవకలు,.అధికారులలుకలుకలు, కమీషన్లమతలబులూవిప్పిచెప్పేయడమేనాంవీల్లేదుంఅలాచేసినందుకుఆ పత్రికమీదఎదురుదాడిచేయండి.పరువునష్టందావావేయండి.నిజాలునిర్భయంగా, నిర్భీతిగాచెప్పేచోటనల్లగుడ్డతోనోటినిమూసేయండి.నిజాలస్వేచ్ఛకునిప్పుపెట్టేయండి.పనిలోపనిగాసామాజికమాధ్యమాల్లోవ్యతిరేకవ్యక్తులనుఏరిపారేయండి.ప్రభుత్వంపైవిమర్శవస్తేవెంటనేబ్లాక్చేసిపారేయండి.వ్యతిరేకంగారాస్తేవిచారణలేకుండాజైల్లోవేసేయండి.ఆధారాలతోరాస్తేఅన్నివిధాలాదాడులుచేయండింప్రభుత్వంపైవిమర్శ, నిరసన, నిజాలవెల్లడిఎక్కడకనిపించినాసరేఖచ్చితంగాఅణగదొక్కండి.రాజ్యం, రాజనీతి ఈ రెండుగుప్పెట్లోఉన్నంతవరకూఅంతాపచ్చగానేఉంటుంది.అలాగేఉంచాలి.ఆ పచ్చపరదావెనకాలదాగున్నసత్యాలకుసమాధికట్టాలి.  … పూర్తిగా చదవండి

 • 21 Apr 2018

  కొంగ జపం – దొంగ దీక్ష

  బాబు స్టేడియలంలో పాతిక్కు పైగా ఉన్న ఎయిర్ కూలర్ల చల్లని గాలుల మధ్య, తన పుట్టిన రోజు దీక్షను శాంతియుతంగా సాగిస్తున్న తరుణంలో హఠాత్తుగా ఓ పరిణామం జరిగింది. వందల కొద్దీ తెల్లని … పూర్తిగా చదవండి

 • 16 Apr 2018

  డైట్ దీక్ష

  పప్పు చాలా హడావిడి పడుతున్నాడు. బంతెన సన్యాసిరాజు గారొచ్చారా? మేల్చూరిని పిలిపించారా? గిరిమావిళ్లకు కాల్ చేసారా? అంటూ అధికారుల అంతు చూస్తున్నాడు చినబాబు. అంతా వచ్చారు సర్ మీకోసమే ఎదురు చూస్తున్నారు … పూర్తిగా చదవండి

 • 14 Apr 2018

  పప్పేష్ పాఠం మాస్టారికి గుణపాఠం

  పప్పేష్ పదనిసలు సోషల్ మీడియాలో బిగ్ బాస్ సీజన్ కంటే  ఉషారుగా పోతున్నాయి. ఎప్పుడు ఏ మైకు ముందు, ఏ అపస్వరం పలుకుతాడో అని బాబుగారి గుబులైతే, దాన్ని పట్టుకుని … పూర్తిగా చదవండి

 • 13 Apr 2018

  ‘మద్యా’నందప్రదేశ్

  ఆనంద నగరం అంటే ఎలా ఉండాలి?ఇంకెలా ఉండాలి అమరావతిలా ఉండాలి?ఇంతకీ అమరావతి అంటే ఇంద్రుడిదా..? చంద్రుడిదా?అక్కడ ఆ ఇంద్రసేనుడిది...ఇక్కడ ఈ నారాశూరుడిది..!!ఓహో మరి ఆనందనగరం అలియాస్ అమరావతి నగరం ఇంకా … పూర్తిగా చదవండి

 • 10 Apr 2018

  మరుపు మంచిదేం!!???

  తిరుపతిలో టిడిపి బహిరంగ సభ జరుగుతోంది. చంద్రబాబు ప్రసంగిస్తున్నాడు. ఈ సభ ఎపికి ఇచ్చిన హామీల గురించి మోదీకి గుర్తు చేయడానికి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో మోదీ … పూర్తిగా చదవండి

 • 06 Apr 2018

  వెర్రిగొర్రెల వాటం

  ఓ ఊళ్లో ఓ మోతుబరి ఉన్నాడు. ఊరంతా ఒకదారైతే ఆ మోతుబరిది మరో దారి. అందరూ ఎంచక్కా రోడ్డు మీద నడుస్తుంటే ఆయన అడ్డదారుల్లో ప్రయాణం చేస్తుంటాడు. ఊరి ప్రజలంతా … పూర్తిగా చదవండి

 • 05 Apr 2018

  ఆ ఒక్కటీ అడగను

  చంద్రబాబును జాతీయ మీడియా చుట్టుముట్టి, ప్రశ్నల మీద ప్రశ్నలతో కొట్టి, సమాధానాలు సంతృప్తికరంగా లేవని మైకుల మీద మొట్టి వెళ్లిపోయింది.... ప్రత్యేక హోదా అడుగుతారా?అది నేను అనలేదు ప్రజల సెంటిమెంట్.మీరెప్పటి నుండి … పూర్తిగా చదవండి

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com