Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             హైదరాబాద్ లోని చంపాపేటలో తెలంగాణ వైయస్సార్సీపీ రాష్ట్ర ప్లీనరీ సమావేశం                               పేదల భూములను దోచుకుతింటున్న వారందరినీ జైలుకు పంపిస్తాంః వైయస్ జగన్                               మన పాలన వచ్చాక బాబు తిన్నదంతా కక్కిస్తాం..దోపిడీకి గురైన భూములను తిరిగి పేదలకు పంచుతాంః వైయస్ జగన్                               పేదవాడికి వైయస్సార్సీపీ అండగా ఉంటుందిః వైయస్ జగన్                               భూములు లాక్కుంటున్న ఈ ప్రభుత్వాన్ని బంగాళఖాతంలో కలిపేద్దాంః వైయస్ జగన్                               సీఎం, మంత్రులు, కలెక్టర్, అధికారులు మాఫియాగా తయారై విశాఖను దోచుకుతింటున్నారుః వైయస్ జగన్                               లోకేష్, గంటా నీకింత నాకింత అని పంచుకుంటున్నారుః వైయస్ జగన్                               విశాఖపట్నం బాబుకి చాలా చేసింది..కానీ, బాబు మాత్రం విశాఖకు స్కాములు, అవినీతి బహుమతిగా ఇచ్చాడుః వైయస్ జగన్                               పేదవాడిని దోచుకో..పెద్దవాడితో కుమ్మక్కుకా అన్నదే బాబు ఫిలాసపీ                 
డొంకతిరుగుడు
  • 30 Apr 2016

    బాబునార్ బాగోతం

    కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడివి అది. భేతాళుడు వేటకై వచ్చిన విక్రమార్కుడి భుజం మీదకెక్కి రాజా నీకొక కధ చెప్తా అంటూ చెప్పసాగింది!బాబ్ నార్ అనే అతను … పూర్తిగా చదవండి

  • 27 Apr 2016

    మైసూరా.. ఎందుకిలా..!

    వైఎస్సార్సీపీ  నుంచి బయటికి వచ్చేవాడు, తమతో చేరాలనుకునేవాడు తప్పకుండా జగన్ ను బూతులు తిట్టి రావల్సిందే అని టీడీపీ ముందస్తు షరతు ఒకటి పెడుతున్నదిఈమధ్య కాలంలో అలా తనను తాను … పూర్తిగా చదవండి

  • 27 Apr 2016

    అర‌చేతిలో అమ‌రావ‌తి

    "రెండేళ్ల పాల‌న‌లో మీరేం చేశారు?"  చంద్ర‌బాబుని విలేక‌రులు అడిగారు. "తెల్ల‌వారు జామున నిద్ర‌లేచాను. ఐదు గంట‌ల‌కి మంచి ముహుర్త‌మ‌ని చెప్పారు. అమ‌రావ‌తి వైపు తిరిగి పూజ చేసాను. ఏడు గంట‌ల‌కి … పూర్తిగా చదవండి

  • 25 Apr 2016

    పంచ్ పేలాల్సిందే..!

    వెంకయ్య నాయుడు ఏం చెప్పిన కత్తిలా చెప్తారు.అసలు ఆయన ఏం మాట్లాడినా పంచ్ పేలాల్సిందే.ఇపుడంటే పంచ్ అనగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు చెబుతున్నారు కానీ..కొన్నేళ్ల క్రితం వరకు ..అంటే  మా … పూర్తిగా చదవండి

  • 25 Apr 2016

    సమ్మర్ క్లాసెస్

    చంద్రబాబు సమ్మర్ క్లాస్ లు మొదలుపెట్టాడుతమ్ముళ్లూ ప్రజాస్వామ్యమనగా ఏమి? అడిగాడు బాబుప్రజలను వంచించడంవెరీగుడ్, సామాజిక స్పృహ అనగా ఏమి?సమాజం పట్ల స్పృహ వున్నవాళ్లని, స్పృహ కోల్పోయేలా చావబాదడంపర్ ఫెక్ట్ ఆన్సర్. … పూర్తిగా చదవండి

  • 12 Apr 2016

    లోకేష్ రంగ‌ప్ర‌వేశం పై సామాన్యుడి సందేహం

    ఆంధ్ర‌రాష్ట్రంలో అన్ని స‌మ‌స్య‌ల‌కూ ఒక‌టే ప‌రిష్కార‌మ‌ని తెలుగు పండితులు క‌నిపెట్టారు. పంచాంగంలో కూడా ఇదే ప్ర‌క‌టించారు. నారాలోకేష్‌ని అర్జెంట్‌గా మంత్రిని చేస్తే పోల‌వ‌రం ప‌దిరోజుల్లో పూర్తికావ‌చ్చు. వారం రోజుల్లో ప‌ట్టిసీమ కంప్లీటై సీమ‌కి … పూర్తిగా చదవండి

  • 07 Apr 2016

    పెస్నించాలంటే మాటలేంటి?

    ప్రశ్నించడం కోసమే  జన సేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్  ఎప్పుడూ ప్రశ్నించరేంటని కొందరు వెటకారం ఆడుతూ ఉంటే నాకు ఒళ్లు మండిపోతుంది. పవన్ కళ్యాణ్ ను ఆడిపోసుకోవడం తప్ప … పూర్తిగా చదవండి

  • 07 Apr 2016

    ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌

    చంద్ర‌బాబు విలేక‌రుల స‌మావేశం ఏర్పాటు చేశారు...మిత్రుడు, తెలంగాణా ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌రరావు ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌తో అంద‌ర్నీ ఆక‌ట్టుకున్నాడు. కానీ రాజ‌కీయాల్లో టెక్నాల‌జీ ఉప‌యోగించ‌డం నాతోనే మొద‌లైంది. ఈ విష‌యాన్ని … పూర్తిగా చదవండి

  • 29 Mar 2016

    వాన నీటి క‌థ‌

    వాన‌దేవున్ని మ్యానేజ్ చేయ‌లేం కాబ‌ట్టి వాన‌నీటి కోసం మ‌ళ్ళీ ఇంకుడు గుంత‌ల ప‌థ‌కం ప్రారంభించాడు చంద్ర‌బాబు. గ‌తంలో 9 ఏళ్ళ పాటు త‌వ్విన ఇంకుడు గుంత‌లు ఏమ‌య్యాయో ఎవ‌రికీ తెలియ‌దు. వాటిలో కోట్లు … పూర్తిగా చదవండి

  • 24 Mar 2016

    చంద్ర‌బాబు హోలీ

    చంద్ర‌బాబు హోలీ మొద‌లుపెట్టాడు. అంద‌రిపైన రంగులు చ‌ల్లాడు. ఏ పనిలో అయినా మైక్ తీసుకొని గంటల తరబడి మాట్లాడటం అలవాటు కాబట్టి, అదే తరమాలో  మైక్‌ తీసుకుని స్పీచ్ ప్రారంభించాడు.`` ప్రియ‌మైన … పూర్తిగా చదవండి

  • 22 Mar 2016

    సస్పెండ్ చేసేస్తామంతే..!

    ఎన్టీఆర్ ట్రస్ట్  కార్యాలయంలో  చంద్రబాబు నాయుడు కొద్ది మంది సీనియర్ నాయకులతో  పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. పక్కనే యనమలరామకృష్ణుడు కూర్చున్నారు. జూనియర్ ఎమ్మెల్యేలలో చింతమనేని ప్రభాకర్ ఓ  పెద్దపూల దండ తెచ్చియనమల మెడలో వేశాడు. మరో మాల … పూర్తిగా చదవండి

  • 22 Mar 2016

    పవన్ బాబు కోసం ఎదురు చూపులు

    పవన్ కల్యాన్ బాబూ యాడికి పోనారండీ బాబూ. ఆమజ్జెనఎప్పుడో ఓపాలి అగుపించారు. మల్లా ఇటువైపే చూడ్డంలేదు తవరు. అది సరేగానీ బాబూ.. ఏటండీ ఇసేసాలు.? మీ  పెద్దన్నగోరూ...చిన్నన్నగోరూ  కులాసేనాండీ. ఔనండీ బాబూ తవరు  జనసేన … పూర్తిగా చదవండి

YS Rajashekar Reddy YS Rajashekar Reddy Central Assistance to AP Prajalachentha