Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             నంద్యాలలో 12 రోజు వైయస్ జగన్ ఎన్నికల ప్రచారం                               దళిత, క్రైస్తవ గిరిజనులంతా వైయస్ జగన్ వెంట నడవాలి..జగనన్న అండగా ఉంటాడుః మేరుగు                               రాక్షస పాలనలో మనం నలిగి చస్తున్నాంః నారాయణస్వామి                               చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన దారుణంః వైయస్ జగన్                               పులివెందుల మాదిరి నంద్యాలను అభివృద్ధి చేస్తాః వైయస్ జగన్                                నంద్యాల ప్రజలారా.. బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయండిః వైయస్ జగన్                               ప్రతి కుటుంబానికి నేనున్నాని వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చారుః వైయస్ జగన్                               అవసరానికి వాగ్ధానాలు ఇవ్వడం..ఆతర్వాత ఎగ్గొట్టడం బాబు నైజంః వైయస్ జగన్                               చంద్రబాబు చేసిన అవమానాన్ని ముస్లిం సోదరులు మర్చిపోలేదుః పార్థసారధి                 
న్యూస్
జగన్‌ సమైక్యాంధ్ర పోరాట పటిమ: ప్రవాసాంధ్రులు

Published on : Fri, 18th October, 2013
Share

ఓర్లాండ్ (ఫ్లోరిడా స్టేట్) : సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాట పటిమ ప్రశంసనీయం అని అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు ఆయన నిరాహారదీక్ష చేయడం అభినందనీయం అన్నారు. నిజానికి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు చిత్తశుద్ధితో పోరాడుతున్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఒక్కరేనని పలువురు వారు ప్రశంసించారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని ప్రవాసాంధ్రులు సమైక్యాంధ్రకు మద్దతుగా ఓర్లాండ్ నగరంలో ‌ఇటీవలే సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో డా.ఎన్.వాసుదేవరెడ్డి, వై.సాయిప్రభాకర్, డా.కె.మోహన్‌రెడ్డి, డా.ఆదినారాయణ, డా.విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

మరిన్ని

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: type

Filename: nri/view_news.php

Line Number: 248

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: array

Filename: nri/view_news.php

Line Number: 248

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com