Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో రాజ‌మండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు మార్గాని నాగేశ్వ‌ర‌రావు, భ‌ర‌త్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌                               కేంద్ర మంత్రి అనంత్‌కుమార్ మృతికి వైయ‌స్ జ‌గ‌న్ సంతాపం                               వైయ‌స్ జగన్ ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ పున:ప్రారంభం                 
న్యూస్
విదేశాల్లో జగన్‌ విడుదల పండుగలు

Published on : Mon, 30th September, 2013
Share

న్యూజిలాండ్ : శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌పై విడుదలైన సందర్భంగా న్యూజిలాండ్‌లోని అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ సభ్యత్వ పుస్తకాలు అందిన వెంటనే తాను, ప్రతాప్‌ సుధీర్, రామకృష్ణ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా వేణుగోపాల్‌రెడ్డి బీరం తెలిపారు. అనువైన తేదీని చూసుకుని త్వరలోనే వీడియో కాన్ఫరెన్సును కూడా నిర్వహించనున్నట్లు కూడా వెల్లడించారు.

London fansలండన్‌లో సంబరాలు : శ్రీ జగన్‌ విడుదలను పురస్కరించుకుని లండన్‌లోని అభిమానులు సంబరాలు చేశారు. మిత్రులు, పార్టీ శ్రేణులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా శ్రీ జగన్మోహన్‌రెడ్డి సిఎం కావడం తథ్యమని ఈ సందర్భంగా పలువురు వక్తలు ధీమా వ్యక్తంచేశారు.

మరిన్ని

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: type

Filename: nri/view_news.php

Line Number: 248

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: array

Filename: nri/view_news.php

Line Number: 248

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com