Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             చంద్రబాబు మూడున్నరేళ్ల పాలన దారుణంః వైయస్ జగన్                               పులివెందుల మాదిరి నంద్యాలను అభివృద్ధి చేస్తాః వైయస్ జగన్                                నంద్యాల ప్రజలారా.. బాబు మోసాలకు వ్యతిరేకంగా ఓటు వేయండిః వైయస్ జగన్                               ప్రతి కుటుంబానికి నేనున్నాని వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చారుః వైయస్ జగన్                               అవసరానికి వాగ్ధానాలు ఇవ్వడం..ఆతర్వాత ఎగ్గొట్టడం బాబు నైజంః వైయస్ జగన్                               చంద్రబాబు చేసిన అవమానాన్ని ముస్లిం సోదరులు మర్చిపోలేదుః పార్థసారధి                               ఓటమి భయంతో అధికార టీడీపీ ప్రజలను, వైయస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తోందిః పార్థసారధి                               నంద్యాలలో టీడీపీ ఓటమి తథ్యంః పార్థసారధి                               నంద్యాలలో వైయస్సార్సీపీ గెలుపును ఆపలేరుః అంబటి                 
    Show Latest News
అసెంబ్లీకి బయలుదేరిన వైయస్ జగన్, ఎమ్మెల్యేలు

Published on : 17-Jul-2017 | 12:16
 

విజయవాడ:  వైయస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శాసనసభ్యులకు వివరించారు.తర్వాత వైయస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వెలగపూడిలోని అసెంబ్లీకి బయలుదేరారు.  శాసనసభ కమిటీ హాల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌లో ఆయన ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు వైయస్సార్‌ సీపీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న వైయస్‌ జగన్‌కు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆయన నేరుగా విజయవాడలోని స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌కు చేరుకున్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com