Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             బీజేపీ, టీడీపీలు ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేశాయి: మ‌ల్లాది విష్ణు                               కేంద్రంపై పోరాటం చేసే ద‌మ్ము, ధైర్యం చంద్ర‌బాబుకు ఉందా?: వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌                               వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు ఆరోపణలు చేస్తూ టీడీపీ నేత‌లు పైశాచిక ఆనందం పొందుతున్నారు: వాసిరెడ్డి పద్మ                               ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసేందుకు సిద్ధమే: ఆదిమూల‌పు సురేష్‌                               బీజేపీ, టీడీపీల‌కు కాంగ్రెస్ గ‌తే ప‌డుతుంది: అంబ‌టి రాంబాబు                               హజీజ్‌పురం గ్రామంలో పొగాకు రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి వారి సమస్యలను చెప్పుకున్నారు.                               రామపురంలో దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసి త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకున్నారు.                                వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 95వ రోజు పెద్దఅలవలపాడు శివారు నుంచి ప్రారంభ‌మైంది.                               క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోకి ప్ర‌వేశించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌..వైయ‌స్ జ‌గ‌న్‌కు ఘ‌న స్వాగ‌తం                 
    Show Latest News
ఘనంగా జన్మదిన వేడుకలు

Published on : 19-Apr-2017 | 17:09
 

విజ‌య‌వాడః వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వాధ్య‌క్షురాలు వైయ‌స్ విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ప్ర‌కాశం జిల్లాలో ఘ‌నంగా నిర్వ‌హించారు.  సంత‌నూత‌ల‌పాడు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్ ఆధ్వ‌ర్యంలో కేక్‌క‌ట్ చేసి విజ‌య‌మ్మ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. భ‌గ‌వంతుడు ఆమెను చ‌ల్ల‌గా చూడాల‌న్నారు. 

అదే విధంగా ఒంగోలు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో విజ‌య‌మ్మ పుట్టిన రోజు వేడుక‌ను ఘ‌నంగా నిర్వ‌హించారు. పార్టీ న‌గ‌ర అధ్య‌క్షుడు కుప్పం ప్ర‌సాద్ ఆధ్వ‌ర్యంలో కేక్‌క‌ట్ చేసి సంబ‌రాలు జ‌రుపుకున్నారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొన్నారు. 

క‌ర్నూలు జిల్లా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో వైయ‌స్ విజ‌య‌మ్మ జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను ఆనందంగా జ‌రుపుకున్నారు. జిల్లా యువ‌జ‌న, విద్యార్థి, మ‌హిళా విభాగాల ఆధ్వ‌ర్యంలో కేక్ క‌ట్ చేశారు. అనంత‌రం విజ‌య‌మ్మ‌కు పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. కార్య‌క్ర‌మంలో పార్టీ నాయ‌కులు విష్ణువ‌ర్థ‌న్‌రెడ్డి, అనిల్‌కుమార్‌, విజ‌య‌కుమారి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com