Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఇమామ్‌లకు నెలకు రూ.10 వేలు ఇస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               రాష్ట్ర విభజన జరుగకూడదని చంద్రబాబు ఎప్పుడైనా అన్నారా? - బొత్స సత్యనారాయణ                               చ‌ంద్ర‌బాబు జీవితం అంతా వెన్నుపోటు రాజకీయమే- తమ్మినేని సీతాారాం                               ప్రజా సంకల్ప యాత్ర నుంచి దృష్టి మళ్లించడానికి అధికార పార్టీ కుయుక్తులు- వాసిరెడ్డి పద్మ                               సంక్షేమ హాస్టళ్లను మూసి వేస్తున్నారు-వైయస్ జగన్                               బాబును సీఎం కుర్చీ నుంచి దించితేనే మంచి రోజులు-వైయస్ జగన్                               తూ.గో డీసీసీ మాజీ అధ్యక్షుడు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప్రజల సమస్యలన్నింటినీ అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తాం..మీడియా తో వైయస్ జగన్ మోహన్ రెడ్డి                               హోదా కోసం నిస్వార్థంగా పోరాడుతున్నాం-ఎంపి వైవీ సుబ్బారెడ్డి                 
    Show Latest News
ప్రజల దృష్టి మళ్లించడానికే అధికార పార్టీ కుయుక్తులు

Published on : 24-Nov-2017 | 14:21
 

 
హైదరాబాద్‌: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తున్న తరుణంతో ప్రజల దృష్టి మళ్లించేందుకు అధికార పార్టీ కుయుక్తులు పన్నుతుందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ విమర్శించారు.  వెన్నుపోటు విద్యా, దొంగ దెబ్బ అలవాటైన చంద్రబాబు మరో చెత్త ఆలోచన చేశారని ఆమె మండిపడ్డారు. నిన్న టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా పేపర్‌లో చంద్రబాబు నాయుడు మనుషులు ఓ తప్పుడు కథనం రాయించడం, ఆ తరువాత ఈ రోజు రెండు తెలుగు పత్రికలు ప్రముఖంగా ప్రచురించడం దారుణమన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇవాళ కోర్టుకు హాజరు అవుతున్నారు కాబట్టి అసత్య కథనాలు బ్యానర్‌గా ప్రచురించడం ఇదెక్కడి న్యాయమన్నారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com