Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ‘నాపై జరిగిన హత్యాయత్నంలో చంద్రబాబుకు ఎలాంటి ప్రమేయం లేకపోతే.. స్వతంత్ర దర్యాప్తు సంస్థతో కేసు విచారణ చేయించొచ్చు కదా’ : వైయ‌స్ జ‌గ‌న్‌                                చంద్రబాబు రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు: ఆనం రామనారాయణ రెడ్డి                               ఏ విచారణకైనా సిద్ధమని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా ?: అంబటి రాంబాబు సవాల్‌                                పచ్చచొక్కాల కోసమే ప్రభుత్వ పథకాలు: వైవీ సుబ్బారెడ్డి                               చిన్నరాయుడుపేట నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 298వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               బిడ్డ పుట్టి ఓటు హక్కు వచ్చిన తర్వాత తనకే ఓటు వేస్తారని చంద్రబాబు పేర్కొనడం హాస్యాస్పదం: పేర్నినాని                               వైయ‌స్ జ‌గ‌న్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు                                మాజీ మంత్రి సి.రామ‌చంద్ర‌య్య వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               నాలుగేళ్లుగా దళితుల సమస్యలపై చంద్రబాబు స్పందించలేదని, ఎన్నికలకు 6 నెలల ముందు ఎస్టీలకు మంత్రి పదవి ఇచ్చారు: టీజేఆర్ సుధాక‌ర్‌బాబు                 
    Show Latest News
బాబు పాలనపై విసుగెత్తిన ప్రజానీకం

Published on : 26-Nov-2016 | 17:45
 

తూర్పుగోదావరి(తాళ్లరేవు): మత్య్యకార గ్రామాల ప్రజలు మౌలిక సదుపాయాలు లేక అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పితాని బాలకృష్ణ అన్నారు. పూర్తిస్థాయిలో తాగునీరు రాక, మురుగు నీరు పోయే మార్గం లేక నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పితాని బాలకృష్ణ ఎదుట వాపోయారు. కోరంగి పంచాయతీ పరిధిలోని చినబొడ్డు  వెంకటాయపాలెం(సీబీవీపాలెం)లో పర్యటించి ప్రజల సమ్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు రెండేళ్ల పాలనపై ప్రజలంతా విసుగు చెందారని అన్నారు.  ఎప్పుడు ఎన్నికలొస్తాయా..?  వైయస్‌ జగన్‌ను ఎప్పుడు సీఎంగా గెలిపించుకుందామా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. 


సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com