Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             వివిధ అంశాలపై నేతలతో చర్చించిన వైయస్ జగన్                               పార్టీ ముఖ్య నేతలతో వైయస్ జగన్ సమావేశం                               చంద్రబాబు వేల కోట్లు మింగేసిన రాజకీయ మాంసాహారిః అంబటి                               సదావర్తి దేవుడి భూములను లోకేష్ దోచుకునే ప్రయత్నం చేశారుః అంబటి                               కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరివ్వాలని డిమాండ్ చేస్తూ మైదుకూరులో వైయస్‌ఆర్‌ సీపీ ధర్నా                               పార్టీ సీనియర్లు, ముఖ్య నేతలతో వైయస్ జగన్ భేటీ.."వైయస్ఆర్ కుటుంబం"పై సమీక్ష                               వైయస్ఆర్ కుటుంబంలో 38లక్షల మంది చేరిక                               చంద్రబాబు అరాచకాలు, అంకెల గారడీకి యనమల అసిస్టెంట్ః కొరుముట్ల                                సదావర్తి భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరిపించాలిః ఆర్కే                 
    Show Latest News
కర్నూలులో వైయస్సార్సీపీలోకి భారీ చేరికలు

Published on : 15-Jul-2017 | 17:19
 

కర్నూలు: కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలంలో పెద్ద సంఖ్యలో వైయస్సార్‌సీపీలో చేరారు.  మండల కేంద్రంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఓ కార్యక్రమంలో ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే గుమ్మునూరు జయరాం, జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ, వామపక్షాలకు చెందిన దాదాపు 500 మంది వైయస్సార్సీపీలో చేరారు. అంతకు మునుపు రూ.40 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు హెబ్బటం చెరువును వారు పరిశీలించారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com