Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             అమరజీవికి జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్‌ ఘ‌న‌ నివాళి                               అలికం క్రాస్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్‌ 321వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో అన్ని అంశాల్లో రాజీపడింది చంద్రబాబే: బొత్స సత్యనారాయణ                               రాష్ట్రాన్ని చంద్రబాబు ఎంత భ్రష్టుపట్టించారో, కేసీఆర్ అంత నష్టపరిచారు: బొత్స స‌త్య‌నారాయ‌ణ‌                               ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                  
    Show Latest News
వివ‌క్ష చూపుతున్నారు

Published on : 17-Feb-2018 | 11:23
 

ఒంగోలు:  విక‌లాంగుల ప‌ట్ల టీడీపీ నేత‌లు వివ‌క్ష చూపుతున్నార‌ని దివ్యాంగులు వైయ‌స్ జ‌గ‌న్‌కు ఫిర్యాదు చేశారు. లింగసముద్రం వికలాంగుల సమాఖ్య తరఫున వికలాంగ సమాఖ్య ప్రతినిధులు వెన్నపూస వెంకట్రావు, బుంగా మేరి ఆధ్వర్యంలో 1300 మంది తమ సమస్యలపై వైయ‌స్‌ జగన్‌కు వినతిపత్రం ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం వికలాంగులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం మారితే వికలాంగుల సమస్యలు పట్టించుకోమని తమకు న్యాయం చేయాలని వైయ‌స్‌ జగన్‌ను కోరారు. 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com