Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ పార్లమెంట్ వద్ద వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీలు ధర్నా                               క్రిష్ణాపురం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 320వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ప్రజలకు ఎన్ని అబద్దాల చెప్పినా వింటారనే నాయకులకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ది చెప్పారు : వైయ‌స్ జ‌గ‌న్‌                               లగడపాటి రాజకీయ విశ్లేషకుడు ఎప్పుడు అయ్యాడా? అని ఆశ్చర్యం వేసింది: వైయ‌స్ జ‌గ‌న్‌                               కాంగ్రెస్‌, టీడీపీ జిమ్మిక్కులను ప్రజలను తిప్పికొట్టారు: వైయ‌స్ జ‌గ‌న్‌                               చంద్రబాబు, కాంగ్రెస్ అనైతిక పొత్తుకు ప్రజలు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు: వైయ‌స్ జ‌గ‌న్                                భస్మాసురుడు చేయి పెట్టినా.. చంద్రబాబు కాలు పెట్టినా అంతా బుడిదే: వైయ‌స్ జ‌గ‌న్‌                               హిందూపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ గని వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               ప‌వ‌న్‌కు చిత్త‌శుద్ది ఉంటే చంద్ర‌బాబు అవినీతిపై నిల‌దీయాలి: ఎమ్మెల్యే ఆదిమూల‌పు సురేష్‌                 
    Show Latest News
చింత‌మ‌నేనిపై అన‌ర్హ‌త వేటు వేయాలి
- అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

Published on : 20-Feb-2018 | 12:18
 

అమ‌రావ‌తి: భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ అసెంబ్లీ ఇన్‌చార్జ్ కార్యదర్శి కి  వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు చేసింది. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ శాసనసభా పక్షం తరపున పార్టీ ఎమ్మెల్యేలు బుగ్గన, రాజేంద్రనాథ్, ఆదిములపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర బోస్ , దెందులూరు  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌ కోటారి రామచంద్రరావులు అసెంబ్లీ కార్య‌ద‌ర్శిని క‌లిశారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com