Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             రాచ గున్నేరు వద్ద జననేతకు వినూత్న స్వాగతం                               శ్రీకాళ హస్తి చెర్లోపల్లి వద్ద 900 కిలోమీటర్ల మైలు దాటిన ప్రజా సంకల్పయాత్ర                                వైయ‌స్ జగన్‌ను కలిసిన చెరుకు రైతులు                               మహిళలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి - వాసిరెడ్డి పద్మ                               బాబువి దౌర్జన్యపోకడలు-అంబటి రాంబాబు                               ఫిరాయింపు ఎంపీలపై అనర్హత వేటు వేయాలి- స్పీకర్ కు ఎంపి వైవి సుబ్బారెడ్డి వినతి                               కరెవాండ్లపల్లి క్రాస్ చేరుకున్న వైయ‌స్ జగన్ ప్రజ సంకల్పయాత్ర                               కడపలో వైయస్‌ఆర్‌ సీపీ నిరసన                               దుర్గమ్మ ఆగ్రహానికి ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయం-వెల్లంపల్లి శ్రీనివాస్                 
    Show Latest News
పొన్నాపురంలో వైయస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం

Published on : 17-Jul-2017 | 18:37
 

పొన్నాపురం(నంద్యాల రూరల్‌): పొన్నాపురంలో సోమవారం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి వైయస్సార్‌సీపీ ఇన్‌చార్జి పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా వైయస్సార్‌సీపీ నాయకుడు రవిశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైయస్సార్‌సీపీ అభ్యర్థి, మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీ నాయకులు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వారికి ఈ ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు. ప్రచారంలో మాజీ సర్పంచ్‌ రత్నమయ్య, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పుల్లయ్య, నాగేశ్వరరెడ్డి, జంబులయ్య, సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com