Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             గుంటూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షుడు మల్లాది శివన్నారాయణ, చిలకలూరిపేట టీడీపీ మాజీ అధ్యక్షుడు శివయ్య, జి.వెంకట్రావు, కె.కాంతారావులు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అబద్ధపు ముఖ్యమంత్రి ఎక్కడా లేరని, గల్ఫ్‌ దేశాల్లో ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రిని ఎప్పుడో ఉరి తీసేవారు: ఎమ్మెల్యే ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి                               ఇందిర‌మ్మ కాల‌నీ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 289వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం                               చంద్రబాబు..నీకిదే ముఖ్యమంత్రిగా చివరి అవకాశం...నిన్ను దగ్గరగా గమనించిన మనిషిగా చెబుతున్నా: త‌మ్మినేని సీతారాం                               శ్రీకాకుళం ఉద్యమాల పురిటిగడ్డ...ఎంతమందిపై కేసులు పెడతావ్. : త‌మ్మినేని సీతారాం                               నీళ్లో రామచంద్ర అని అడుగుతున్నవారికి వారి దాహార్తి తీరుస్తారే కాని వారిని సైతం బుల్డోజర్‌ తో తొక్కిస్తా అని అనగల ధైర్యం చంద్రబాబుకే ఉంది: భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి                               వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన మ‌ధువాడ అన్న‌దాత‌లు                               టీడీపీ తోక పత్రికలో 108 దుస్థితిపై వచ్చిన కథనాలను ఏమంటారు.. అది నిజం కాకపోతే ఆ వార్తలను ఎందుకు ఖండించలేదు: సుధాక‌ర్‌బాబు                               - విజ‌య‌న‌గ‌రం జిల్లా చీపురుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలోని ఆనంద‌పురం క్రాస్ వ‌ద్ద 3100 కిలోమీట‌ర్ల వ‌ద్ద వేప మొక్క‌ను నాటిన వైయ‌స్ జ‌గ‌న్‌                 
    Show Latest News
16 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర
9 నియోజకవర్గాల్లో 255 కిలోమీటర్ల పాదయాత్ర

Published on : 12-Feb-2018 | 13:06
 

ఒంగోలు: పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకోడానికి వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 16 వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ప్రవేశించనుంది. ఇప్పటికే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా  కందుకూరు నియోజకవర్గంలోకి ఈ నెల 16 వ తేదీన  వస్తుందని ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో దాదాపు 255 కిలోమీటర్ల మేర జననేత పాదయాత్ర చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కందుకూరులో మొదలై, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల్లో ప్రజా సంకల్పయాత్ర నిర్వహించనున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ జిల్లాలో పాదయాత్ర జరుగనుంది.
Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com