Ysrcpnettv
YSR Congress Party Twitter YS Jagna Twitter

YSR Congress

Flash News >>>>
             క‌ర‌కుదురు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ 214వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం                               ఎన్నిక‌ల‌కు సిద్ద‌మా చంద్ర‌బాబు?: వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు పార్థ‌సార‌ధి                               మై డియ‌ర్ మార్తాండామ్ మూవీ టీజ‌ర్ విడుద‌ల చేసిన వైయ‌స్ జ‌గ‌న్‌                               వైయ‌స్‌ జగన్‌ను కలిసిన 104 సిబ్బంది                                బుర‌ద‌మ‌య‌మైన రోడ్ల‌పైనే కొన‌సాగుతున్న వైయ‌స్ జ‌గ‌న్ 213వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌                               మాజీ ఎమ్మెల్యే రామారెడ్డి వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌                               వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 211వ రోజు ప్రారంభం                               వైయ‌స్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైయ‌స్ఆర్ సీపీలో చేరిన మాజీ మంత్రి మ‌హిధ‌ర్‌రెడ్డి                               అన‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోకి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌                 
    Show Latest News
చంద్రబాబు వస్తేనే రైతులకు నష్టం

Published on : 30-Jun-2018 | 13:19
 


మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌తో ఎలాంటి ఉపయోగం లేదు
తూర్పు గోదావరి:చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రైతులకు నష్టమే అని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు.  మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌ మిషన్‌తో ఎలాంటి ఉపయోగం లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. శనివారం రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. డయ్యార్‌ మిషన్‌ పనితీరు చంద్రబాబుకు, మంత్రులకు తెలియడం లేదన్నారు. రైతులకు 2014లో సబ్సిడీపై అందించారని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పొలాలు  గట్టుకు చేరే విధంగా దీనిని డీజైన్‌ చేయలేదని చెప్పారు. దీని వల్ల రైతులకు నష్టమే కాని, లాభం లేదన్నారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ..మరో ఏడాది ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా కల్పించారు.
 

సంబంధిత వార్తలు

Home  |  News  |  Downloads  |  Gallery  |  Contact Us  |   Sitemap  

Official Website of YSR Congress Party
Copyright © 2011 ysrcongress.com